Akhil akkineni excellent batting in ccl 2023 and ss thaman best bowling | ఆదివారం రోజు జరిగిన కేరళ స్ట్రైకర్స్ తెలుగు వారియర్స్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో అఖిల్ అక్కినేని బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక తమన్ కూడా ఆల్రౌండర్ ప్రతిభతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.
#CCL2023
#Thaman
#AkhilAkkineni
#Cricket
#SudheerBabu
#CelebretyCricket
#Tollywood
#TeluguWarriors